కోర్సుల ప్రవేశ గడువు పొడిగింపు

Tue,June 5, 2018 07:21 AM

Potti Sriramulu Telugu University BFA, PG, PG Diploma, Certificate Course

తెలుగుయూనివర్సిటీ: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2018-19విద్యాసంవత్స రానికి నిర్వహించే బీఎఫ్‌ఏ, పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులలో చేరడానికి ప్రవేశ గడువును పొడిగించినట్లు రిజిస్ట్రార్ అలేఖ్య తెలిపారు. ఆన్ లైన్ ద్వారా ఆసక్తిగల అభ్యర్థులు జూన్ 15వరకు ధరఖాస్తు చేసుకోవ చ్చని, ఆలస్య రుసుముతో జూన్ 20లోగా దరఖాస్తులను సమర్పించ వచ్చన్నారు. పూర్తి వివరాలకు www. telug uuni versity.ac.inలో సంప్రదించవచ్చని కోరారు.

937
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles