నల్లగొండ, సూర్యాపేట మెడికల్ కాలేజీలకు పోస్టులు మంజూరు

Tue,June 12, 2018 03:16 PM

Posts granted to Suryapeta and Nallagonda medical colleges

హైదరాబాద్ : నల్లగొండ, సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో కళాశాలకు 952 చొప్పున రెగ్యులర్ పోస్టులు, అదనంగా కళాశాలకు 237 చొప్పున పొరుగుసేవల పోస్టులు మంజూరు అయ్యాయి. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు కళాశాలకు 150 సీట్ల చొప్పున కేటాయించారు.

1815
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles