హరికృష్ణ భౌతికకాయానికి పోస్టుమార్టం పూర్తి

Wed,August 29, 2018 12:33 PM

postmortem complete to Harikrishna dead body at Kamineni Hospital

నల్లగొండ : నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రిలో ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలో పోస్టుమార్టం పూర్తి అయింది. అనంతరం హరికృష్ణ భౌతికకాయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు వైద్యులు అందజేశారు. మోహిదీపట్నంలోని హరికృష్ణ నివాసానికి ఆయన పార్థివదేహాన్ని రోడ్డుమార్గాన తరలిస్తున్నారు. భౌతికకాయం వెంట ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్, బాలకృష్ణతో పాటు పలువురు కుటుంబ సభ్యులు ఉన్నారు. రేపు హరికృష్ణ అంత్యక్రియలు.. మొయినాబాద్ మండలంలోని ముర్తుజగూడలోని ఫాంహౌస్‌లో జరగనున్నాయి.

2619
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles