కుంగిన నందిమేడారం చెరువుకట్ట

Sat,December 16, 2017 06:27 PM

 pond of nandi medaram was sinked

పెద్దపల్లి: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఏడో దశ పనుల్లో భాగంగా నందిమేడారం వద్ద చేపట్టిన చెరువు కట్ట నిర్మాణం కుంగింది. 200 మీటర్ల పొడవులో, 3 మీటర్ల లోతుకు చెరువు కట్ట కుంగినట్లుగా సమచారం. పనుల్లో నాణ్యత వల్లే చెరువుకట్ట కుంగిపోయిందంటూ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

1685
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles