640 ఎంపీటీసీ స్థానాల్లో పోలింగ్ సమయం మార్పు

Sun,May 5, 2019 05:02 AM

Polling time change in 640 Telangana MPTC and ZPTC seats

హైదరాబాద్ : పరిషత్ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో సమస్యాత్మకంగా గుర్తించిన మొత్తం 640 ఎంపీటీసీ స్థానాల్లో పోలింగ్ సమయాల్లో మార్పులుచేసినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. కుమ్రం భీం ఆసిఫాబాద్, బెల్లంపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని 640 ఎంపీటీసీ స్థానాల్లో ఉదయం7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. వీటిలో తొలి విడుతలో 217, రెం డో విడుతలో 218, మూడో విడుతలో 205 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి.

503
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles