సాయంత్రం 5 వరకు నమోదైన పోలింగ్ శాతం..

Fri,May 10, 2019 07:08 PM

polling percentage upto evening 5 in telangana

హైదరాబాద్: రాష్ట్రంలో రెండో విడుత పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5 గంటల వరకు లైన్‌లో ఉన్న వారికి ఓటింగ్‌లో పాల్గొనే అవకాశాన్ని ఎన్నికల అధికారులు కల్పించారు. సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతాన్ని ఎన్నికల అధికారులు రిలీజ్ చేశారు. నల్లగొండ 86.44 శాతం, ఆదిలాబాద్ 75.33 శాతం, రాజన్న సిరిసిల్ల 76.23 శాతం, వరంగల్ అర్బన్ 77.83 శాతం, పెద్దపల్లి 78.14 శాతం, కరీంనగర్ 73.54, భద్రాద్రి కొత్తగూడెం 76.70 శాతం పోలింగ్ నమోదు అయింది.

509
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles