ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శాతం

Fri,March 22, 2019 09:36 PM

polling percentage of graduate and teacher mlc elections

హైదరాబాద్ : కరీంనగర్‌- మెదక్‌- నిజామాబాద్‌- ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం, కరీంనగర్‌- మెదక్‌- నిజామాబాద్‌- ఆదిలాబాద్‌; వరంగల్‌- ఖమ్మం- నల్లగొండ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాల పోలింగ్‌ శుక్రవారం జరిగిన విషయం తెలిసిందే. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి 59.03 శాతం.. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ స్థానానికి 83.54 శాతం.. వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 89.25 శాతం పోలింగ్ నమోదైంది

2099
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles