పోలీసుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం: డీజీపీ

Sun,October 21, 2018 10:14 AM

police welfare is high importance says dgp Mahender reddy

హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. నగరంలోని గోషామహల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పోలీసు సంస్మరణ కార్యక్రమంలో డీజీపీ పాల్గొని ప్రసంగించారు. విధి నిర్వహణలో దేశవ్యాప్తంగా 414 మంది పోలీసులు అమరవీరులయ్యారని తెలిపారు. రాష్ట్రంలో ఆక్టోపస్ కానిస్టేబుల్ ఆర్.లక్‌పతి విధి నిర్వహణలో చనిపోయారు. శాంతిభద్రతలు కాపాడటంలో పోలీసులు ప్రాణత్యాగాలకు వెనుకాడరన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల పరిరక్షణకు పోలీసులు విశేష కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

218
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS