కానిస్టేబుళ్ల నియామకాల్లో మరో 40 మంది ఎంపిక



Fri,April 21, 2017 06:55 PM

Police Recruitment Board reviewed on constable selactions

హైదరాబాద్: కానిస్టేబుళ్ల నియామకాలను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సమీక్షించింది. మరో 40 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. నియామకాలను సవాల్ చేసిన 153 మందిలో 28 మంది అభ్యర్థులను, సవాల్ చేయని మరో 12 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు అధికారులు ప్రకటించారు.

657
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS