పోలీస్ జీప్ బోల్తా.. ఎస్సైకి తీవ్రగాయాలు

Sat,July 14, 2018 05:26 PM

police jeep accident in mancheryal district

మంచిర్యాల: జిల్లాలోని జన్నారం పోలీస్ స్టేషన్ సమీపంలో పోలీస్ జీప్ బోల్తా పడింది. ఈ ఘటనలో జన్నారం ఎస్సైకి తీవ్రగాయాలయ్యాయి. లక్షెటిపేట పట్టణంలో లోక్ అదాలత్‌కు వెళ్లి వస్తుండగా జన్నారం జింకల పార్క్ సమీపంలో జీప్ ముందు టైరు పేలింది. దీంతో అదుపుతప్పిన జీప్ చెట్టుకు ఢీకొన్నది. తీవ్రంగా గాయపడిన జన్నారం ఎస్సై తహిసినొద్దీన్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

2166
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles