నిగ్వ గ్రామంలో పోలీసుల కార్డన్‌ సెర్చ్‌

Wed,October 23, 2019 12:03 PM

నిర్మల్‌: జిల్లాలోని కుబీరు మండలంలోని నిగ్వ గ్రామంలో పోలీసులు ఈ తెల్లవారుజామున కార్డన్‌సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. సోదాల్లో భాగంగా ప్రతీఇంటిని తనిఖీ చేసిన పోలీసులు సరైన పత్రాలు లేని పలు వాహనాలను సీజ్‌ చేశారు. ఈ కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌లో ఏఎస్పీ, డీఎస్పీ, సీఐలు, ఎస్‌ఐలు, పలువురు పోలీసు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

477
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles