ముప్పిరతోటలో పోలీసుల నిర్బంధ తనిఖీలు

Thu,March 2, 2017 09:39 AM

Police do Cordon search in Muppirithota

పెద్దపల్లి: జిల్లాలోని జూలపల్లి మండలం ముప్పిరితోటలో పోలీసులు ఈ తెల్లవారుజాము నుంచి నిర్బంధ తనిఖీలు చేపట్టారు. సోదాల్లో భాగంగా పోలీసులు ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు. ఈ సందర్భంగా సరైన ప్రతాలు లేని 10 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.

688
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles