జహీరాబాద్‌లో పోలీసుల కార్డన్ సెర్చ్

Sat,December 29, 2018 09:26 AM

సంగారెడ్డి: జిల్లాలోని జహీరాబాద్ రామ్‌నగర్‌లో పోలీసులు ఈ ఉదయం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అదనపు ఎస్పీ మహేందర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సరైన పత్రాలులేని 25 బైక్‌లు, 5 ఆటోలు, ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

427
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles