జనగామలో పోలీసుల కార్డన్ సెర్చ్

Sun,June 10, 2018 09:27 AM

Police do cardon search in Janagama village

కామారెడ్డి: జిల్లాలోని బీబీపేట మండలం జనగామలో పోలీసులు ఈ ఉదయం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎస్పీ సీత ఆధ్వర్యంలో డీఎస్పీ, ఏడుగురు ఎస్‌ఐలు, 64 మంది పోలీసు సిబ్బందితో సోదాల్లో పాల్గొన్నారు తనిఖీల్లో సరైన పత్రాలు లేని 62 బైక్‌లు, 2 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యతపై స్థానికులకు ఎస్పీ అవగాహన కల్పించారు.

1175
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles