పోలీసుల నిర్బంధ తనిఖీలు: 80 బైక్‌లు స్వాధీనం

Fri,November 9, 2018 09:46 AM

police cordon and search 80 bikes seized in nirmal district

నిర్మల్: జిల్లాలోని కుబీర్ మండలం పార్ది(బి)లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీలో 200 మంది పోలీసులు ప్రతి ఇంటింటిలో గాలించారు. సరైన పత్రాలు లేని 80 బైక్‌లు, 24 జీపులు, 5 ఆటోలను సీజ్ చేశారు. అక్రమంగా విక్రయిస్తున్న రూ.3వేల విలువైన గుట్కా పొట్లాలు స్వాధీనం చేసుకున్నారు.

533
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles