పోలీసు అమరవీరుల పుస్తకం ఆవిష్కరణ

Sun,October 21, 2018 09:49 AM

police commemoration day event in Goshamahal stadium

హైదరాబాద్: పోలీసు సంస్మరణ దినోత్సవం నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నగరంలోని గోషామహల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సంస్మరణ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, డీజీపీ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. అమరవీరుల స్తూపానికి గవర్నర్, డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులు నివాళులర్పించారు. పోలీసు అమరవీరుల పుస్తకాన్ని గవర్నర్ నరసింహన్ ఆవిష్కరించారు.

265
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS