చౌటుప్పల్‌లో పోలీసుల కార్డన్ సర్చ్

Tue,January 30, 2018 10:32 AM

Police cardboard search in Choutuppal

యాదాద్రి భువనగిరి: చౌటుప్పల్‌లో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. డీసీపీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో 150 మంది పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఆరుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని ఐదు కార్లు, ఆటో, 65 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నిలువ ఉంచిన మూడు సిలిండర్లను సీజ్ చేశారు.

1078
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles