నకిలీ సర్టిఫికెట్స్‌ ముఠా గుట్టురట్టు

Wed,March 20, 2019 06:44 PM

Police busted fake certificate rocket in Hyderabad

హైదరాబాద్‌: నకిలీ సర్టిఫికెట్స్‌ ముఠా గుట్టును నగరంలోని నాంపల్లి పోలీసులు బహిర్గతపరిచారు. ఈ కేసులో బజార్‌ఘాట్‌కు చెందిన మహమ్మద్‌ అబీబ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసిన ఢిల్లీకి చెందిన సునీల్‌ కపూర్‌ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మహమ్మద్‌ అబీబ్‌ను రిమాండ్‌కు తరలించారు.

1054
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles