పోలీసు ఫిజికల్ పరీక్షలో అపశ్రుతి

Mon,February 18, 2019 10:38 AM

Police aspirant dies of cardiac arrest in Physical test

కరీంనగర్: పోలీసు ఫిజికల్ పరీక్షలో అపశ్రుతి చోటు చేసుకుంది. రన్నింగ్ చేస్తుండగా మమత అనే యువతి గుండెపోటుతో మృతి చెందింది. మృతురాలి స్వస్థలం రామడుగు మండలం వెలిచాల. మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన విషాదకరమని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలహాసన్‌రెడ్డి తెలిపారు. ఎవరైనా అభ్యర్థులు అనారోగ్యంతో ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని వారికి తర్వాతి రోజు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మృతురాలి కుటుంబీకులను ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అదుకుంటామని ప్రకటించారు.

849
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles