అడవి జంతువును చంపి ముక్కలు చేస్తుంటే..

Thu,January 17, 2019 06:14 PM

poacher arrested in kollapur

నాగర్‌కర్నూల్ : కొల్లాపూర్ మండలంలోని సోమశీల నల్లమల అడవిలో అడవి జంతువులను చంపుతున్న వేటగాడిని ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. వేటగాడు శ్రీనివాసులు ఓ అడవి జంతువును ఉచ్చులో పడేసి..దాన్ని ముక్కలు చేస్తుండగా కొల్లాపూర్ ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాసులు వద్ద నుంచి బైక్, 100 ఉచ్చులు, 4 కిలోల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు శ్రీనివాసులుపై సెక్షన్ 9 కింద కేసు నమోదు చేసినట్లు ఎఫ్ ఆర్ వో మనోహర్ వెల్లడించారు.

1805
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles