స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

Thu,November 8, 2018 06:37 AM

Petrol and diesel prices cut straight day

న్యూఢిల్లీ : వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. గురువారం దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర .21 పైసలు తగ్గి రూ. 78.21కు చేరుకోగా, డీజిల్ ధర 18 పైసలు తగ్గి రూ. 72.89కు చేరింది. కాగా, హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 32 పైసలు తగ్గి రూ. 84. 54కు తగ్గింది. డీజిల్ ధర 22 పైసలు తగ్గి రూ. 80.32 కు పడిపోయింది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.83.72, డీజీల్ ధర రూ.76.38గా ఉంది.

1277
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles