గుండె పోటుతో మృతి చెందిన పీఈటీ సర్‌

Sun,August 25, 2019 03:54 PM

pet sir died with heart stroke

ములుగు: జిల్లాలోని ఏటూరునాగారం గిరిజన గురుకుల బాలుర కళాశాలలో పీఈటీగా పని చేస్తున్న బోలాసింగ్‌ గుండె పోటుతో మరణించాడు. గుండె పోటుతో తీవ్ర అవస్త పడుతున్న అతడిని కళాశాల సిబ్బంది, విద్యార్థులు సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. నొప్పితో విలవిల్లాడుతున్న అతడు సరైన సమయంలో చికిత్స అందక మరణించాడు. దీంతో, తీవ్ర మనో వేదననకు గురైన విద్యార్థులు ఆస్పత్రి సిబ్బందిపై మండిపడ్డారు. అక్కడే కూర్చొని వారి ఆందోళనను తెలియజేశారు.

2514
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles