పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లోన్‌ లింకేజికి అనుమతులు

Sat,April 20, 2019 06:44 PM

Permission for the loan linkage of Palamuru Rangareddy Project

హైదరాబాద్‌: కాళేశ్వరం కార్పోరేషన్‌ ద్వారానే పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతలకు రుణాలు సేకరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక కార్పోరేషన్‌ కాకుండా ఇప్పటికే ఉన్న ఎస్పీవీ ద్వారానే రుణాలు సేకరిస్తారు. ఎస్పీవీ ద్వారానే రుణాలు తీసుకునేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దీనికి సంబంధించిన లోన్‌ లింకేజికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషీ ఉత్తర్వులు జారీ చేశారు.

439
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles