టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ సర్పంచ్, వార్డుమెంబర్లు

Thu,March 7, 2019 08:41 PM

Peddapally congress sarpanch, ward members Joined Trs


పెద్దపల్లి : టీఆర్ఎస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్, వార్డు మెంబర్లు టీఆర్ఎస్ లో చేరారు. సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన సర్పంచ్ స్వరూప-రాజేశం,ఉప సర్పంచ్ మధుసూదన్ రావు, వార్డు మెంబర్లు రామారావు, తిరుపతి, పర్శరాములు, పృధ్వి, వేణుగోపాల్ రావుకు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు.

733
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles