నయీం అనుచరులపై పీడీ యాక్ట్‌ నమోదు

Mon,June 24, 2019 05:18 PM

PD Act Registration on Naeem Followers

యాదాద్రి భువనగిరి: నయీం అనుచరులపై పీడీ చట్టం కింద కేసు నమోదైంది. నయీం భార్య హసీనాబేగం, పాశం శ్రీను, నాజర్‌, అబ్దుల్‌, ఫహీంలపై పీడీయాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. నయిం బినామీ ఆస్తులు విక్రయించేందుకు యత్నించినట్లు గుర్తించారు. భూవిక్రయాల కేసులో మార్చి 11న భువనగిరి పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

221
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles