కలప అక్రమ రవాణా ముఠాపై పీడీ యాక్టు

Wed,May 8, 2019 03:53 PM

PD act file on Wood smuggling gang in Peddapally district

పెద్దపల్లి: కలప అక్రమ రవాణా ముఠాపై పోలీసులు పీడీ యాక్టు నమోదు చేశారు. మంథనికి చెందిన ఎడ్ల శ్రీనివాస్ అతని అనుచరులు కిషన్‌కుమార్, మధుకర్‌పైనా పీడీ యాక్టు నమోదు చేసినట్లు రామగుండం సీపీ తెలిపారు. నిందితులపై తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో క్రిమినల్ కేసులు నమోదయ్యాయన్నారు. నిందితులు రెండు దశాబ్దాలుగా టేకు, కలప అక్రమంగా రవాణా చేస్తున్నట్లు సమాచారం.

372
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles