రాకేశ్‌రెడ్డిపై పీడీయాక్టు నమోదు

Fri,May 10, 2019 01:23 PM

PD act file on Rakesh reddy

హైదరాబాద్‌: ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డిపై పీడీయాక్టు కింద కేసు నమోదైంది. జయరాం హత్య కేసులో రాకేశ్‌రెడ్డి ఇప్పటికే చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. పీడీ చట్టం కింద కేసు నమోదు కావడంతో రాకేశ్‌రెడ్డి ఏడాదిపాటు జైల్లోనే ఉండనున్నాడు.

522
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles