చర్చిలో ప్రార్థనలు చేసిన పవన్ కళ్యాణ్Sun,January 21, 2018 10:09 AM
చర్చిలో ప్రార్థనలు చేసిన పవన్ కళ్యాణ్

సికింద్రాబాద్: జనసేన అధ్యక్షుడు, నటుడు పవన్ కళ్యాణ్ సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చిలో ప్రార్థనలు చేశారు. పోలాండ్ అంబాసిడర్ ఆడమ్ బురాకోవస్కీతో కలిసి పవన్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ ఉదయం 7 గంటలకే తన సతీమణి అన్నాతో కలిసి పవన్ చర్చికి వెళ్లారు. తన రాజకీయ యాత్ర ప్రారంభానికి ముందు సర్వమత ప్రార్థనలు చేయనున్నట్లు ఆయన వెల్లడించిన విషయం తెలిసిందే.

1157
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Union Budget 2018