నేడు కొమురవెల్లిలో పట్నం వారం

Sun,January 21, 2018 08:41 AM

Patnam varam in komuravelli

చేర్యాల : సిద్దిపేట జిలా కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పట్నం వారం నిర్వహించనున్నారు. ఈనెల 22న హైదరాబాద్ ఒగ్గు పూజారుల సంఘం ఆధ్వర్యంలో పెద్ద పట్నం,అగ్నిగుండాల కార్యక్రమాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సంవత్సరం 8 ఆదివారాల ఉత్సవాలు జరుగనున్నాయి. పట్నంవారానికి లక్ష మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టు ఆలయ అధికారులు చెప్పారు.

778
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles