పరకాల మాజీ ఎమ్మెల్యే బండారి శారారాణి కన్నుమూత

Sat,May 25, 2019 09:25 PM

Parkal ex mla bandaru shararani passed away

హైదరాబాద్: పరకాల మాజీ శాసనసభ్యురాలు బండారి శారారాణి కన్నుమూశారు. హైదరాబాద్‌లో తన స్వగృహంలో తుదిశ్వాస విడించారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. శారారాణి 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి దొమ్మటి సాంబయ్యపై గెలుపొందారు. కొన్నేళ్లుగా ఆమె క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

543
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles