పారామెడికల్ పీజీ దరఖాస్తు తేదీ పొడిగింపు

Wed,September 18, 2019 07:41 AM

హైదరాబాద్: నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) కళాశాలల్లో 2019కి గాను పారామెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు తేదీని పొడిగించినట్టు నిమ్స్ కళాశాల ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు దరఖాస్తు తేదీని ఈ నెల 25 వరకు పొడిగించినట్టు, పూర్తి వివరాలకు www.nims. edu.in ను సంప్రదించాలని పేర్కొన్నది.

262
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles