ఓయూ ఎంఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షా ఫీజు స్వీకరణ

Wed,March 20, 2019 10:06 PM

OU MED Special Education Examination Fee dates


హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ (మెంటల్‌ రిటార్డేషన్‌ / ఇంటలెక్చువల్‌ డిసేబిలిటీ) మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్‌ పరీక్షా ఫీజును ఈ నెల 29వ తేదీ వరకు సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని సూచించారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్‌సైట్‌ www.osmania.ac.in లో చూసుకోవచ్చని సూచించారు.

851
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles