'ఓపెన్' అడ్మిషన్ల గడువు పొడిగింపు

Tue,October 22, 2019 07:54 AM

హైదరాబాద్: రాష్ట్రంలోని ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సులో ప్రవేశాలకు ఈ నెల 31 వరకు గడువు పొడిగించారు. ఈ మేరకు సొసైటీ డైరెక్టర్ వెంకటేశ్వరశర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఆలస్య రుసుంతో నవంబర్ 1 నుంచి 10 వరకు గడువు పొడిగించినట్టు పేర్కొన్నారు.

214
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles