కంటైనర్‌ను ఢీకొన్న కారు : ఒకరు మృతి

Thu,October 18, 2018 03:37 PM

one persons dies in road accident in kamareddy dist

కామారెడ్డి : జిల్లాలోని సదాశివనగర్ మండలం మల్లుపేట స్టేజీ వద్ద జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన కారు.. అదుపుతప్పి కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

552
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles