బైక్ - లారీ ఢీ : ఒకరు మృతి

Tue,March 19, 2019 03:02 PM

one person dies in road accident in Kothagudem

భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెంలోని ఇల్లెందు క్రాస్‌రోడ్డు వద్ద ఇవాళ మధ్యాహ్నం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగడంతో లారీ, బైక్ దగ్ధమయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

418
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles