రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Fri,January 12, 2018 04:48 PM

one person Dead in road accident

హైదరాబాద్: నగరంలోని సాగర్ రింగ్‌రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

1094
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles