రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

Tue,June 4, 2019 08:36 AM

One killed and two injured in road accident

మేడ్చల్: జిల్లాలోని ఔటర్ రింగ్‌రోడ్డు ఘట్‌కేసర్ టోల్‌ప్లాజా సమీపంలో ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. నిలిచి ఉన్న లారీని ఎర్టీగా కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఘట్‌కేసర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

472
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles