ఈతకు వెళ్లి.. ఒకరి మృతి.. మరొకరు గల్లంతు

Mon,April 22, 2019 10:09 PM

One died another missing swimming

కాగజ్‌నగర్ : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం భట్టుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సీ బాపు కాలనీకి చెందిన నలుగురు స్నేహితులు జగన్నాథ్‌ఫూర్ ప్రాజెక్టులో ఈతకు వెళ్లారు. అందులో ఇద్దరు మునిగిపోగా, ఒకరు మృతి చెందగా, మరొకరి అచూకీ లభ్యం కాలేదని రూరల్ సీఐ వెంకటేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల సీబాపు కాలనీకి చెందిన ఘణిబాబా(13), బొమ్మెళ్ల శ్రావణ్ (14) నీట మునిగి గల్లంతు కాగా. ఘణిబాబ మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. బొమ్మెళ్ల శ్రావణ్ గల్లంతైనట్లు పేర్కొన్నారు. మిగితా ఇద్దరు ఇప్ప సాగర్,గోగర్ల రూపేష్ బ యటపడ్డారు. ఈ మేరకు గల్లతైన శవం కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలి పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

1117
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles