రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి, ఐదుగురికి గాయాలు

Tue,May 28, 2019 09:21 AM

one dead five injured in road accident

సూర్యపేట: జిల్లాలోని మునగాల మండలం మొద్దలచెరువు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ వెనుక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో బాలుడు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక కోదాడ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

375
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles