పెళ్లి ట్రాక్ట‌ర్ బోల్తా: ఒక‌రి మృతి

Sun,December 16, 2018 02:21 PM

one dead and 15 injured in road accident

నాగ‌ర్‌క‌ర్నూల్‌: ఊర్కొండ శివారులో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. పెళ్లి ట్రాక్ట‌ర్ బోల్తాప‌డింది. ప్ర‌మాదంలో ఒక‌రు మృతి చెంద‌గా, 15 మంది మ‌హిళ‌లు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను క‌ల్వ‌కూర్తి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. గాయ‌ప‌డిన వారిలో ముగ్గురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం.

606
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles