దొంగల దాడిలో వృద్ధురాలికి గాయాలు

Thu,January 5, 2017 07:45 AM

Old women injuried in thieves attack

పెద్దపల్లి: జిల్లాలోని సుల్తానాబాద్ గాంధీనగర్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంట్లోకి ప్రవేశించి వృద్ధురాలి మెడలోని గొలుసు లాక్కునేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని దుండగులు చితకబాదారు. దొంగల దాడిలో వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది.

537
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles