రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఓలా..

Mon,March 18, 2019 06:55 PM

Ola signed contract with telangana state government

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఓలా కంపెనీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సొల్యూషన్స్ అందించేందుకు ఒప్పందం జరిగింది. రోడ్ల రద్దీ నిర్వహణలో ప్రభుత్వ తోడ్పాటుగా డేటాను ఓలా పంచుకోనుంది. నగరంలో ట్రాఫిక్, మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు అవగాహన కుదుర్చుకుంది.

1856
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles