సిద్దిపేటలో 962 కిలోల గంజాయి సీజ్

Thu,July 11, 2019 02:49 PM

officials seized 962 kilo ganja in siddipet

సిద్దిపేట: జిల్లా కేంద్రంలోని దుద్దెడ కూడలి వద్ద భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రూ.1.92 కోట్ల విలువైన 962 కిలోల గంజాయిని డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. భద్రాచలం నుంచి జహీరాబాద్ వైపు వాహనంలో తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

435
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles