ఆక్టోపస్ మాక్‌డ్రిల్‌లో అపశృతి

Tue,January 23, 2018 03:46 PM

Octopus men injured in mock drill

రంగారెడ్డి: ఆదిబట్ల దగ్గర ఆక్టోపస్ సిబ్బంది నిర్వహించిన మాక్‌డ్రిల్‌లో అపశృతి చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు ఆక్టోపస్ సిబ్బందికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించారు.

1202
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles