బాసర టెంపుల్‌లో ఆక్టోపస్ కమాండోల రిహార్సల్

Wed,February 27, 2019 01:45 PM

octopus commando rehearsal in basara temple

నిర్మల్: బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీ దేవీ అమ్మవారి దేవస్థానంలో ఇవాళ ఆక్టోపస్ కమాండోలు రిహార్సల్ నిర్వహించారు. తీవ్రవాదుల దాడి, ప్రతిఘటనపై కమాండోలు రిహార్సల్ నిర్వహించారు. ఒకవేళ ఆలయంపై దాడి జరిగితే.. ఉగ్రవాదులను ఎలా హతమార్చి ఆలయంలోని భక్తులు రక్షించాలి.. అన్నదానిపై ఆక్టోపస్ కమాండో టీమ్ ఆలయంలోని అన్ని వైపులా రిహార్సల్ నిర్వహించింది.

1709
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles