నేటితో ముగియనున్న నుమాయిష్

Sun,February 24, 2019 06:39 AM

హైదరాబాద్: నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నేటితో ముగియనుంది. ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నుంచి ఫిబ్రవరి 15 వరకు కొనసాగే ఎగ్జిబిషన్ ఈ ఏడాది 53 రోజుల పాటు సాగింది. అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఈ సారి తొమ్మిది రోజులు అదనంగా నిర్వహించారు.

596
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles