తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు ఎన్టీఆర్: కేసీఆర్

Fri,April 22, 2016 10:52 AM

ntr is proud of telugu people

హైదరాబాద్: నగరంలోని అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేసిన బాలకృష్ణ నూరవ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప నటుడు స్వర్గీయ ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగు జాతి ఉన్నంత కాలం ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. మొన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద అంబేద్కర్ 125వ జయంతి సందర్బంగా విగ్రహ ప్రతిష్టాపనకు శంకుస్థాపన చేసినపుడు ఎన్టీఆర్ ఘాట్ విషయంలో దుష్ప్రచారం చేశారని తెలిపారు. ఎన్టీఆర్ ఘాట్ ఎటు పోదు అక్కడే ఉంటుందని పేర్కొన్నారు.

1680
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles