నేడు ఎన్టీపీసీ ఎలక్ట్రాన్ క్విజ్-2019

Wed,September 18, 2019 07:32 AM

హైదరాబాద్: దక్షిణ ప్రాంతీయ ఎన్టీపీసీ ఎలక్ట్రాన్ క్విజ్-2019 బుధవారం హైదరాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో జరుగనున్నది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ క్విజ్‌లో దక్షిణ భారతదేశం నుంచి ఇంజినీరింగ్, బిజినెస్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. క్విజ్ విజేతలకు రూ.3.40 లక్షల విలువగల బహుమతులు అందజేస్తామని.. టీమ్ ఫస్ట్ రన్నరప్‌కు రూ.20 వేలు, సెకండ్ రన్నరప్‌కు 10 వేలు, 4, 5, 6 స్థానాలవారికి 4 వేల చొప్పున బహుమతులు ఇస్తామని చెప్పారు.

273
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles