రెడ్ క్రాస్ సోసైటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Tue,November 19, 2019 09:46 PM

హైదరాబాద్ : హైదరాబాద్ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. విద్యా నగర్‌లోని రెడ్ క్రాస్ శ్రీ సరస్వతి రావు మెమోరియల్ హాస్పిటల్ నందు పనిచేయుటకు ఈ నియామకాలను జరుపుతున్నట్లు సోసైటీ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. మూడు ల్యాబ్ టెక్నిషియన్ (మగ)/డిఎంఎల్‌టి, ఒకరు స్టాఫ్ నర్సు/జీఎన్‌ఎం, రెండు డాటా ఎంట్రీ ఆపరేటర్ /ఇంటర్మీడియట్ పోస్టులను భర్తీ చేయనున్నామని తెలిపారు. అర్హత కలిగిన వారంతా దరఖాస్తులను ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ, ఇంటి నంబరు 3-6-212, స్ట్రీట్ నంబరు 15, హిమాయత్ నగర్ నందు కానీ www. [email protected]లో ఈ నెల 25వ తేదీ లోగా సమర్పించాలని సూచించారు. .

990
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles