బిగ్‌బజార్ సూపర్ మార్కెట్‌కు నోటీసులు

Tue,December 3, 2019 05:23 PM

మేడ్చల్: జిల్లాలోని కోంపల్లిలో ఉన్న బిగ్‌బజార్ సూపర్ మార్కెట్‌పై వినియోగదారులు ఫిర్యాదు చేశారు. కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారని అధికారులకు ఫిర్యాదు అందింది. వినియోగదారుల ఫిర్యాదుతో అధికారులు బిగ్‌బజార్‌లో తనిఖీలు నిర్వహించారు. కుళ్లిపోయిన ఆహార పదార్థాలు గుర్తించి మున్సిపల్ అధికారులు బిగ్‌బజార్ సూపర్‌మార్కెట్‌కు నోటీసులు జారీ చేశారు.

711
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles